హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,750 పెరిగి రూ.1,45,750కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,600 పెరిగి రూ.1,33,600 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
పెరిగిన బంగారం ధరలు


