శస్త్రచికిత్స సమయంలో రోగుల కండరాల ఉపశమనానికి వాడే మందుల ప్రభావాన్ని తగ్గించి, తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చే 'సుగమ్మడెక్స్' ఇంజెక్షన్‌ను డాక్టర్ రెడ్డీస్ అమెరికాలో విడుదల చేసింది. ఎంఎస్‌డీకి చెందిన 'బ్రిడియాన్'కు ఇది జనరిక్ రూపం. 200mg/2ml, 500mg/5ml డోసుల్లో ఇది లభిస్తుంది. కాగా, అమెరికాలో ఈ ఔషధానికి ఏటా ఏకంగా రూ.15,200 కోట్ల భారీ మార్కెట్ ఉండటం విశేషం.
వ్యాపారం
యూఎస్ మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్


