భారతీయుల ఇళ్లలో సుమారు 31,000 టన్నుల బంగారం వృథాగా ఉందని ప్రపంచ స్వర్ణ మండలి(WGC) అంచనా వేసింది. దీని విలువ రూ.314.9L కోట్లు ఉంటుందని, అందులో 1% నగదీకరించినా రూ.3.1L కోట్ల దిగుమతులను తగ్గించవచ్చని తెలిపింది. 2047 నాటికి దేశీయ పసిడి గిరాకీలో 10-15% స్థానికంగానే భర్తీ చేయాలని 'స్వర్ణిమ్ ఉడాన్ 2047' నివేదికలో పేర్కొంది. దీనికోసం నియమాలను సరళీకరించాలని కేంద్రాన్ని కోరింది.
వ్యాపారం
‘1% పసిడి నగదీకరించినా లక్షల కోట్లు!’


