భారత మార్కెట్లో యాపిల్ సంస్థ రికార్డు స్థాయి ఆదాయం నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వార్షికాదాయం 10 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.లక్ష కోట్లు) చేరినట్లు అంచనా. దేశీయంగా 1.40 కోట్ల పరికరాలను విక్రయించగా, గతేడాదితో పోలిస్తే ఇది 24 శాతం అధికం కావడం విశేషం. ఈ ఏడాది భారత్ నుంచి సుమారు 5.5 కోట్ల ఉత్పత్తులను యాపిల్ ఎగుమతి చేయనుందని అంచనా వేస్తున్నారు.
వ్యాపారం
రూ.లక్ష కోట్లకు యాపిల్ ఆదాయం


