హైదరాబాద్: 28°C
క్రీడలు

జట్టును కొనుగోలు చేసిన జహీర్ ఖాన్

జహీర్ ఖాన్ శ్రీలంక ప్రీమియర్ లీగ్‌‌లో 'జాఫ్నా కింగ్స్' జట్టుకు కో ఓనర్‌‌గా చేరాడు. గత యాజమాన్యంపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో, శ్రీలంక క్రికెట్ బోర్డు వారిని పూర్తిగా తొలగించింది. దీంతో గ్లోబల్ స్పోర్ట్స్ ఓనర్‌షిప్ గ్రూప్ 'యాంకర్ స్పోర్ట్స్ ఏబీ'తో కలిసి జహీర్ ఈ జట్టును కొనుగోలు చేశాడు. కొత్త యాజమాన్యం ఈ జట్టు పేరును 'జాఫ్నా యాంకర్స్'గా మార్చింది.