హైదరాబాద్: 28°C
వార్తలు

చెక్ బౌన్స్ కేసులో 6 నెలల జైలుశిక్ష

KKD: అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చెక్ బౌన్స్ కేసులో నిందితురాలు బేతా భారతికి ప్రత్తిపాడు కోర్టు 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించింది. అలాగే ఫిర్యాదుదారుడు బలువు మల్లేశ్వరరావుకు రూ.8 లక్షల నష్టపరిహారం చెల్లించాలని మేజిస్ట్రేట్ గోపీనాథ్ తీర్పు ఇచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది.