కోనసీమ: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 7న కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో మినీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. ఉద్యోగ మేళాలో ఇంటర్వ్యూలు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. డిగ్రీ పూర్తి చేసిన 19 నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
వార్తలు
ఈ నెల 7న మినీ ఉద్యోగ మేళా


