DPLలో వింత రనౌట్ చోటుచేసుకుంది. ఢిల్లీ వారియర్స్ విజయానికి 1 బంతికి కేవలం 1 పరుగు కావాలి. ఈ సమయంలో న్యూ ఢిల్లీ కెప్టెన్ హిమ్మత్ సింగ్ మిస్‌ఫీల్డ్ చేశాడు. దీంతో మ్యాచ్ ఓడిపోయామనే కోపంతో బంతిని తన్నాడు. అయితే ఆ బంతి నేరుగా వెళ్లి స్టంప్స్‌ను తాకింది. అప్పటికి బ్యాటర్ క్రీజులోకి చేరుకోకపోవడంతో అంపైర్ అతడిని రనౌట్‌గా ప్రకటించాడు. దీంతో మ్యాచ్ టై అయింది.
క్రీడలు
VIRAL: చివరి బంతికి విచిత్ర రనౌట్


