ఇండిగో 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆఫర్ ప్రకటించింది. 20 వేల ఉచిత డొమెస్టిక్ టికెట్లు అందించనున్నట్లు తెలిపింది. ఈనెల 4-6 తేదీల మధ్య టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల్లో ర్యాండమ్‌గా ఎంపిక చేసిన వారికి ఈ ఆఫర్ అందుతుంది. తమ వెబ్‌సైట్, యాప్, 6Eskai ద్వారా బుక్ చేసుకున్న వారికే వర్తిస్తుందని చెప్పింది. PNRపై గరిష్ఠంగా రూ.10వేల దాకా రీఫండ్ చేస్తామని వెల్లడించింది.
వ్యాపారం
BUMPER OFFER: 20 వేల టికెట్లు ఫ్రీ


