అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్యా రహానెకు తగిన గుర్తింపు దక్కలేదని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అతడికి సారథిగా అద్భుత రికార్డు ఉన్నా ప్రశంసలు రాలేదన్నాడు. భారత క్రికెట్‌లో గెలిస్తే ఆటగాడిని.. ఓడితే కెప్టెన్, కోచ్‌లను నిందించడం ఆనవాయితీగా మారిందని సన్నీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
క్రీడలు
రహానెకు గుర్తింపు దక్కలేదు: గవాస్కర్


