హైదరాబాద్: 28°C
క్రీడలు

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సీడింగ్స్ విడుదల

BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సీడింగ్స్ విడుదలయ్యాయి. మహిళల సింగిల్స్‌లో PV సింధు 9వ సీడ్ దక్కించుకోగా, సాత్విక్-చిరాగ్ జోడీ 5వ సీడ్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 14వ సీడ్‌గా, మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్-తనీషా జంట 15వ సీడ్‌గా ఎంపికయ్యాయి. ఆగస్టు 17 నుంచి 23 వరకు ఈ టోర్నీ జరగనుంది.