స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తరచూ గాయాలపాలవుతూ కీలక మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. ఈ ఏడాది ఒక్క టెస్టు కూడా ఆడని అతడు, తాజాగా లంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కూ దూరమయ్యాడు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్‌తో వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చినా, మళ్లీ గాయంతో చివరి వన్డేకు దూరమయ్యాడు. 2027 వన్డే ప్రపంచకప్ ముందు బుమ్రా ఇలా వరుసగా గాయాలపాలవడం టీమిండియాను కలవరపెడుతోంది.
క్రీడలు
బుమ్రా గాయాలపై టెన్షన్‌లో టీమిండియా


