రెండు టెస్టుల సిరీస్ టీమిండియా నుంచి శ్రీలంకకు బయలుదేరింది. ఈ పర్యటనలో తొలుత AUG 7-9 వరకు 3 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. AUG 15-19 వరకు గాలే వేదికగా తొలి టెస్ట్ జరుగుతుంది. రెండో టెస్ట్ AUG 23- 27 వరకు కొలంబోలో జరుగుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే, ఈ 2 టెస్టుల్లో భారత్ కచ్చితంగా గెలవాలి.
క్రీడలు
టీమిండియా - శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇదే


