ELR: మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో ఉన్న సంపద కేంద్రాల పనితీరుపై MPDO మనోజ్ ప్రత్యేక దృష్టి సారించారు. సంపద కేంద్రాల్లో వర్మి కంపోస్ట్ యూనిట్లు ఎలా పనిచేస్తున్నాయో కార్యదర్శుల నుంచి మంగళవారం వివరాలు సేకరించారు. సంపద కేంద్రాల పరిస్థితిపై కార్యదర్శులతో సమీక్షించిన ఆయన ప్రతి కేంద్రంలో వర్మి కంపోస్ట్ ఉత్పత్తి, నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.
వార్తలు
VIDEO: సంపద కేంద్రాల పనితీరుపై MPDO ప్రత్యేక దృష్టి


