ATP: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి, నారా లోకేష్ రాజీనామా చేయాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ విద్యార్థి, యువజన విభాగంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి, నెలకు రూ. 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. ఈ నెల 6-10 వరకు రిలే నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు.
వార్తలు
లోకేష్ రాజీనామా చేయాలి: వై.విశ్వేశ్వర్ రెడ్డి


