ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్య రహానేకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. రాహుల్ ద్రవిడ్‌లాగే అతడి కెప్టెన్సీకి సరైన ప్రశంసలు దక్కలేదన్నాడు. ఆరు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే 4 విజయాలు సాధించాడని గుర్తుచేశాడు. భారత్‌లో గెలిస్తే ఆటగాళ్లకు, ఓడితే కెప్టెన్‌కు క్రెడిట్ ఇస్తారంటూ గవాస్కర్ విమర్శించాడు.
క్రీడలు
‘ద్రవిడ్‌లాగే రహానేకు అన్యాయం’


