కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన.. భారత స్టార్ బావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా మరో టీర్నీకి సిద్ధమవుతున్నాడు. AUG-21 నుంచి జరిగే 'లుసానె డైమండ్ లీగ్'లో నీరజ్ బరిలో దిగుతాడు. ఈ ఏడాది SEP-4,5 తేదీల్లో జరిగే ప్రతిష్టాత్మక 'డైమండ్ లీగ్ ఫైనల్స్'కు నీరజ్ క్వాలిఫై కాలేదు. అందుకే 'లుసానె లీగ్'లో ప్రదర్శనపై నీరజ్ 'డైమండ్ లీగ్ ఫైనల్స్' ఆశలు ఆధారపడి ఉన్నాయి.
క్రీడలు
'లుసానె డైమండ్ లీగ్' నీరజ్‌కు చాలా కీలకం


