శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా కొలంబో చేరుకుంది. అయితే, ఈ పర్యటనకు యువ బ్యాటర్ సాయి సుదర్శన్ దూరమయ్యాడు. కాలి బొటనవేలి గాయంతో బాధపడుతున్న అతను ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో(CoE) రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అతడు నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేస్తున్నప్పటికీ.. మెడికల్ టీమ్ నుంచి పూర్తి ఫిట్‌నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది.
క్రీడలు
శ్రీలంక పర్యటనకు సాయి సుదర్శన్ దూరం?


