పాకిస్తాన్ క్రికెట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా దక్షణాఫ్రికా మాజీ క్రికెటర్ మైఖేల్ స్మిత్‌ను PCB నియమించింది. అతడితో రెండేళ్ల కాలానికి పీసీబీ ఒప్పందం కుదుర్చుకుంది. స్మిత్ మూడు ఫార్మాట్లలోనూ పాక్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. పాక్ జట్టు తాత్కాలి బ్యాటింగ్ కోచ్‌గా అసద్ షఫీక్ వ్యవహరించిన సంగతీ తెలిసిందే.
క్రీడలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్‌గా స్మిత్


