SRD: జిల్లా సమగ్ర శిక్షలో వివిధ కేటగిరీల్లో కాంట్రాక్ట్ విధానంలో 800 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నా ఇప్పటికీ వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని CM ఇచ్చిన హామీ అమలు కావడం లేదన్నారు. అధికారులు స్పందించి సకాలంలో వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
వార్తలు
సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి


