టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాజీ ప్లేయర్ వసీం జాఫర్. 'ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అయితే ఆ జట్టు చాలా మ్యాచ్‌ల్లో చివరి వరకు పోరాడి ఓడిపోయిన సమయంలో మాత్రం అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఒక్కసారే చూశాను' అని పంజాబ్ మాజీ హెడ్ కోచ్ వసీం జాఫర్ పేర్కొన్నారు.
క్రీడలు
'రాహుల్ కోపంగా ఉండటం ఆ ఒక్కసారే చూశా'


