హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంక టూర్‌.. బీసీసీఐ మాస్టర్‌ ప్లాన్‌?

WTC 2025-27 సైకిల్‌లో భాగంగా శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు శుభ్‌మన్‌ గిల్ సారథ్యంలోని భారత జట్టు బుధవారం లంకకు పయనం కానుంది. లంక పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించనుండటంతో భారత బ్యాటర్ల ప్రాక్టీస్ కోసం తనుష్ కోటియన్, హర్ష్ దూబే, విప్రాజ్ నిగమ్‌లను నెట్‌ బౌలర్లుగా ఎంపిక చేశారు. ఆగస్టు 7 నుంచి మూడు రోజుల వార్మప్ మ్యాచ్ జరగనుంది.