ఏషియన్ లెజెండ్స్ లీగ్‌లో ఇండియన్ రాయల్స్, శ్రీలంకన్ లయన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 4 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో భారత్ 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కురిసిన భారీ వర్షం వల్ల ఆట నిలిచిపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
క్రీడలు
టీమిండియాను కాపాడిన వరుణుడు


