GNTR: రాజధాని ప్రాంత రైతుల ప్రయోజనాలే పరమావధిగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నామని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
వార్తలు
రాజధాని రైతుల ప్రయోజనాలే లక్ష్యం: మంత్రి


