హైదరాబాద్: 28°C
క్రీడలు

'ధోనీకి నేను పెద్ద అభిమానిని'

ముంబైలోని వాంఖడేలో జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో కులశేఖర వేసిన బంతిని ధోనీ సిక్సర్‌గా మలచి భారత్‌కు 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను అందించిన సంగతి తెలిసిందే. ఆ సిక్స్ తనను బాధించినా, సీఎస్‌కేలో ఆడినప్పుడు ఆ ప్రస్తావన ఎప్పుడూ రాలేదని కులశేఖర తెలిపారు. ధోనీ మనస్తత్వానికి తాను పెద్ద అభిమానినని ప్రశంసించాడు.