క్రికెట్‌లో సాంప్రదాయ షాట్లతో పాటు బౌలర్లను విస్మయపరిచే విచిత్రమైన షాట్లు కూడా ఉన్నాయి. అందులో MS ధోనీ 'హెలికాప్టర్ షాట్', సచిన్ ఆడే 'అప్పర్ కట్' ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అలాగే కెవిన్ పీటర్సన్ 'స్విచ్ హిట్', దిల్షాన్ ఆడే 'దిల్‌స్కూప్' వంటి వినూత్న షాట్లు కూడా క్రికెట్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.
క్రీడలు
క్రికెట్ గతిని మార్చిన 5 షాట్లు


