టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు భారత టీ20 లీడ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. తన టాప్-5 భారత బౌలర్ల జాబితాలో అశ్విన్‌కు ఆఖరిదైన 5వ స్థానం కేటాయించడంతో అర్ష్‌దీప్ క్షమాపణలు కోరాడు. అశ్విన్‌ను చివర్లో ఉంచడం ఇష్టం లేకపోయినా వేరే ఆప్షన్ లేక ఆ స్థానం ఇచ్చానని, దీనిపై వ్యక్తిగతంగా మెసేజ్ చేస్తానని సరదాగా పేర్కొన్నాడు.
క్రీడలు
సారీ అశ్విన్ భాయ్: అర్ష్‌దీప్ సింగ్


