కృష్ణా: బంటుమిల్లిలో దివ్యాంగునికి ట్రై స్కూటర్‌ను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అందజేశారు. లబ్ధిదారునికి స్వయంగా తాళాలు అందించి, వాహనాన్ని సద్వినియోగం చేసుకుని స్వావలంబనతో జీవించాలని ఆకాంక్షించారు. దివ్యాంగుల విద్య, ఉపాధి, రవాణా, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
వార్తలు
దివ్యాంగునికి ట్రై స్కూటర్ అందజేత!


