శ్రీలంక పర్యటనకు ముందు భారత ఆటగాళ్లు వరుసగా గాయాలపాలవుతుండటంపై బీసీసీఐ కీలక నిర్ణయ తీసుకుంది. జస్ప్రీత్ బుమ్రా సహా పలువురు కీలక ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండటంతో, జట్టు మెడికల్ సిబ్బంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) పనితీరుపై సమగ్ర సమీక్ష చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది.
క్రీడలు
బీసీసీఐ కీలక నిర్ణయం.!


