గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ (CWG) ముగిశాయి. అనంతరం కామన్వెల్త్ గేమ్స్ బాటన్‌ను IOA ప్రెసిడెంట్ పీటీ ఉషా, గుజరాత్ డిప్యూటీ సీఎం, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా అందుకున్నారు. 2030 CWGకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇక, పతకాల పట్టికలో ఆస్ట్రేలియా (171), ఇంగ్లండ్ (110), కెనడా (62), భారత్ (39), స్కాట్లాండ్ (39) టాప్-5లో నిలిచాయి.
క్రీడలు
బాటన్‌ను అందుకున్న నీరజ్ చోప్రా


