నాప్‌కిన్‌లపై అసంపూర్తి భారత మ్యాప్‌ను ముద్రించిన గ్లాస్గోలోని రెస్టారెంట్ క్షమాపణలు చెప్పింది. భారత అథ్లెట్లు ఆ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఈ తప్పిదాన్ని గమనించారు. దీనిపై భారత బాక్సింగ్ ఫెడరేషన్ మండిపడింది. ఈ క్రమంలో సదరు రెస్టారెంట్ క్షమాపణలు చెప్పింది. అలాగే, తమ ఇన్‌స్టా ఖాతాను కూడా డిలీట్ చేసింది. లోగోను కూడా మారుస్తామంటూ ప్రకటించింది.
క్రీడలు
భారత మ్యాప్ వివాదం.. రెస్టారెంట్ క్షమాపణలు


