VZM: ప్రభుత్వం విద్యావ్యవస్థలో 'లీప్' (LEAP) యాప్‌ను తీసుకొచ్చింది. విద్యార్థుల హాజరు, మార్కులు, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల వివరాలు ఇందులో ఉంటాయి. లక్షలాది మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కేవలం 18 వేల మంది తల్లిదండ్రులు మాత్రమే దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. తల్లిదండ్రులకు అధికారులు అవగాహన కల్పించి యాప్ డౌన్‌లోడ్ చేయించాలని ప్రభుత్వం కోరుతోంది..
వార్తలు
లీప్ యాప్ డౌన్‌లోడ్స్‌లో మందగమనం


