AKP: స్వాతంత్రం దినోత్సవ వేడుకల్లో భాగంగా అనకాపల్లి ఏ.ఎం.ఏ.ఎల్. కళాశాల మైదానంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులు, కోర్టు సిబ్బందితో కూడిన 4 జట్లు ఇందులో పాల్గొన్నాయి. ఆసక్తికరంగా సాగిన ఈ టోర్నీలో కే. ఈశ్వర్ రావు జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి విజేతగా నిలిచింది.
వార్తలు
ఉత్సాహభరితంగా న్యాయవాదుల క్రికెట్ టోర్నీ


