ది హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్‌లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అదరగొట్టింది. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న ఆమె, లండన్ వేదికగా MI లండన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 34 పరుగులు సాధించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (43) రాణించడంతో మాంచెస్టర్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
క్రీడలు
హండ్రెడ్ టోర్నీ.. స్మృతి విధ్వంసం!


