కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా మూడో స్వర్ణం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు దిల్లీ విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు పతకం సాధించలేదని, ఈసారక్కడ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పతకం గెలవడమే తన తదుపరి ప్రధాన లక్ష్యమని చెప్పింది.
క్రీడలు
'నెక్ట్స్ టార్గెట్ ఆసియా క్రీడల పతకమే'


