AP: శ్రీశైల క్షేత్రంలో ప్రోటోకాల్ దర్శన విధానాల్లో మార్పులు చేసినట్లు ఈవో తెలిపారు. శని, ఆది, సోమవారాల్లో ఉదయం, మధ్యాహ్నం స్పర్శ దర్శనం ఉండదని, రాత్రివేళ మాత్రమే ఉంటుందన్నారు. మిగిలిన రోజుల్లో మూడు పూటలు ఉంటాయన్నారు. శ్రావణమాసంలో శుక్రవారం రాత్రిపూట స్పర్శ దర్శనం ఉంటుందన్నారు. సిఫార్స్ లేఖల అధికారిక లెటర్ హెడ్‌లను రెండు రోజుల ముందుగా దేవస్థానానికి పంపాలని సూచించారు.
వార్తలు
శ్రీశైలంలో ప్రోటోకాల్ దర్శన విధానాల్లో మార్పులు


