MBNR: అమెరికాలో తెలుగు అసోసియేషన్ (ATA) నిర్వహించిన మహాసభలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన కమ్యూనిటీసర్వీస్ అవార్డును అందజేశారు. విద్యావిప్లవానికి పట్టంకడుతూ తరగతిగది చీకట్లను తొలగించి, పేద విద్యార్థుల భవిష్యత్‌లో జ్ఞానదీపాలను వెలిగిస్తున్న ఎమ్మెల్యే విశేషకృషికి దక్కిన ప్రపంచస్థాయి గుర్తింపుగా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
కమ్యూనిటీ సర్వీస్ అవార్డు అందుకున్న ఎమ్మెల్యే


