హైదరాబాద్: 28°C
క్రీడలు

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

ఏషియన్ లెజెండ్స్ లీగ్‌లో పాకిస్థాన్ పాంథర్స్‌పై ఇండియన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. తొలుత PAK 20 ఓవర్లలో 167/6 స్కోర్ చేసింది. IND 17.3 ఓవర్లలోనే 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇండియన్ రాయల్స్ ప్లేయర్లు రిషి ధవన్ 32 బంతుల్లో 50, సుబోథ్ భటి 29 బంతుల్లో 49 పరుగులు చేశాడు.