భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యక్తిత్వ హక్కులను కాపాడుతూ ఢిల్లీ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా పేరు, ఫోటో, వాయిస్, ఏఐ డీప్‌ఫేక్ కంటెంట్‌ను వ్యాపార ప్రయోజనాల కోసం వాడటాన్ని నిషేధించింది. యువరాజ్ గోప్యతా హక్కులను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని జస్టిస్ జ్యోతి సింగ్ స్పష్టం చేశారు.
క్రీడలు
యువరాజ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరట


