అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్య రహానేకు ప్రతి నెల పెన్షన్ అందించేందుకు BCCI నిర్ణయం తీసుకుంది. రిటర్మెంట్ ప్లేయర్లకు BCCI పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రహానేకు ప్రతి నెల రూ.70 వేల పెన్షన్ అందించనుంది. ధోని, లక్ష్మణ్, అశ్విన్, జహీర్ ఖాన్, గంగూలీ, సచిన్, సెహ్వాగ్ లాంటి క్రికెటర్లు దాదాపు రూ.70 వేల పెన్షన్ అందుకుంటున్నారు.
క్రీడలు
అజింక్య రహానేకు BCCI గుడ్‌న్యూస్


