1913: సంగీత విద్వాంసుడు శ్రీపాద పినాకపాణి జననం
1921: కమ్యూనిస్టు నేత లావు బాలగంగాధరరావు జననం
1948: సినీ నటి వాణిశ్రీ జననం
2008: తొలితరం సినిమా నటి, గాయని, పువ్వుల లక్ష్మీకాంతం మరణం
2008: హిమాచల్‌లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 145 మంది భక్తులు మృతి
* జాతీయ పుచ్చకాయ దినోత్సవం
వార్తలు
ఆగస్టు 3: చరిత్రలో ఈ రోజు


