కామన్‌వెల్త్ గేమ్స్‌లో అత్యధికంగా 171 మెడల్స్‌తో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో 70 గోల్డ్, 45 సిల్వర్, 56 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. టాప్ 10లో వరుసగా ఇంగ్లండ్(110), కెనడా(62), ఇండియా(39), స్కాట్లాండ్(39), న్యూజిలాండ్(36), నైజీరియా(24), జమైకా(19), వేల్స్(31), మలేషియా(16) నిలిచాయి. కేవలం ఒకే ఒక కాంస్య పతకంతో 31వ స్థానంలో పాక్ ఉంది.
వార్తలు
CWG: ఏ దేశానికి ఎన్ని మెడల్స్?


