SDPT: ఆగస్టు 6 నుంచి డీఏపీ, కాంప్లెక్స్, ఎన్పీకే, పొటాష్ ఎరువుల విక్రయాలు నూతన FFS యాప్ ద్వారానే జరుగుతాయని ఏడీఏ రాధిక తెలిపారు. ఈనెల 5లోగా e-POS యంత్రాల్లో స్టాక్‌ను సరిచూసి అప్డేట్ చేయాలని సూచించారు. రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని, లేకుంటే ఎరువులు బుక్ చేసుకోలేరని తెలిపారు. యూరియా విక్రయాలకు ఈ విధానం వర్తించదని స్పష్టం చేశారు.
వార్తలు
'FFS యాప్ ద్వారానే ఎరువుల విక్రయం'


