హైదరాబాద్: 28°C
క్రీడలు

'నా ఐదేళ్ల ప్రయాణం ముగిసింది'

టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా తన ఐదేళ్ల ప్రయాణం ముగిసిందని టి.దిలీప్ తెలిపాడు. జట్టు విజయాల్లో భాగం కావడం, ఆటగాళ్లలో ఉత్సాహం నింపిన 'బెస్ట్ ఫీల్డింగ్ మెడల్' ఎప్పటికీ ప్రత్యేకమని పేర్కొన్నాడు. రెండు టీ20 ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు ఆసియా కప్‌లు సాధించడం తన జీవితంలో మధుర జ్ఞాపకాలని ఆయన ఆనందం వ్యక్తం చేశాడు.