2013 ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదంపై మాజీ అంపైర్ అనిల్ చౌదరి స్పందించాడు. ఉత్తర భారత క్రికెటర్లలో దూకుడు సహజమని, అయితే అది హద్దు దాటకూడదని తెలిపాడు. కోహ్లీకి ఎలాంటి దురుద్దేశం ఉండదని, కొన్నిసార్లు అతని స్పందన దూకుడుగా ఉంటుందన్నాడు. ఇలాంటి ఉత్సాహభరితమైన ఆటగాళ్లు ఉండటం వల్లే క్రికెట్‌కు ప్రత్యేకమైన జోష్ వస్తుందని ఆయన పేర్కొన్నాడు.
క్రీడలు
కోహ్లీ-గంభీర్ గొడవ.. అంపైర్ సంచలన వ్యాఖ్యలు


