భారత ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ సేవలను కొనియూడుతూ టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ సందేశం పంచుకున్నాడు. 'దిలీప్ గురూ.. నువ్వు నిజమైన లెజెండ్. జట్టులో అద్భుతమైన వాతావరణం సృష్టించి, తెరవెనుక ఎంతగానో కష్టపడ్డావు' అంటూ ప్రశంసించాడుు. ఆయన భవిష్యత్ ప్రయాణం విజయవంతం కావాలని రోహిత్ ఆకాంక్షించాడు.
క్రీడలు
నువ్వు ఎంతగానో కష్టపడ్డావ్: రోహిత్


