VSP: ఐటీ మంత్రి నారా లోకేశ్ ఈ నెల 5న జిల్లాలో పర్యటించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో వెళ్లిపోయిన ఐబీఎం సంస్థ, ప్రస్తుత కూటమి ప్రభుత్వ చొరవతో మళ్లీ విశాఖకు తిరిగి వచ్చింది. మంత్రి లోకేశ్ ఈ నెల 5న ల్యాండ్మార్క్ స్క్వేర్ భవనంలో ఐబీఎం ఐటీ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు.
వార్తలు
రేపు జిల్లాకు మంత్రి


