హైదరాబాద్: 28°C
వార్తలు

బాపట్లలో ఈ ఆలయం ప్రాముఖ్యత తెలుసా?

బాపట్ల జిల్లాలో భావనారాయణ స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ది చెందింది. సర్పవరం ప్రముఖ ప్రదేశాల్లో ఉన్న దేవాలయం గొప్ప చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రంగా వర్థిల్లుతోంది. మహా విష్ణువు భావనారాయణ స్వామి రూపంలో భక్తులకు దర్శిమిచ్చి పూజలందుకుంటున్నారు. ఈ ఆలయాన్ని రాహు, కేతు పరిహారం, సర్ప దోష నివారణకు భక్తులు నిరంతరం దర్శించుకుంటారు. మీరు ఎప్పుడైనా ఆలయాన్ని దర్శించుకున్నారా? కామెంట్ చేయండి.