PLD: వినుకొండలోని జీడీసీసీబీ ఛైర్మన్ కార్యాలయంలో మక్కెన మల్లికార్జునరావు గారి తండ్రి మక్కెన చిన్నరామయ్య 9వ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. చిన్నరామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
చిన్న రామయ్యకు నివాళులర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్


