హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాకు మరో భారీ షాక్‌..!

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు మరో భారీ షాక్ తగిలేలా ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టెస్టులో యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయపడ్డాడు. అతను ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నాడు. అయితే, శ్రీలంక టూర్‌కు ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉండగా, ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.